జీవించటం అంటే తినటం, తాగటం, తిరగటం అని చెప్పారు కొందరు..
ఆనందించటం అంటే విచ్చలవిడితనం, పెత్తనం చేయటం, ఆస్తులు సంపాదించటం అన్నారు కొందరు..
పైకి ఎదగటం అంటే అధికారాన్ని సాధించటం, ఎలాగైనా విజయం పొందటం, అందరూ మనచుట్టూ తిరగటం అని బదిలిచ్చారు ఇంకొందరు.....
నీవు పోయినా మిగిలి ఉండే పనులు చేయటమే జీవించటం అని నేర్పింది నా జీవితం...
క్రమ శిక్షణ, బాద్యతాయుత ప్రవర్తన, అందరిని కలుపుకొని నడవటం, మన మంచికోసం ఎదురుచూసే మనుషులే ఆనందం అని తెలియచేసింది నా అనుభవం...
నీవు పరిష్కరించిన సమస్యలు, నీవలన జరిగిన అభివృద్ధి, ఇంకా ఇంకా చేయాలి అనే తపనే నీ ఎదుగుదలకు కొలమానం అని వివరించింది నా విచక్షణా జ్ఞానం..

No comments:
Post a Comment